ఐపీఎల్ 2021 : టాస్ గెలిచిన ముంబై..

ఐపీఎల్ 20 21 ఈరోజు రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై జట్టు బ్యాటింగ్ బౌలింగ్ ఎంచుకొని రాజస్థాన్ జట్టును మొదట బ్యాటింగ్ కు పంపిస్తుంది. ఇక ఈ రెండు జట్లకు ప్లేఆఫ్స్ కు వెళ్లడం కోసం ఈ మ్యాచ్ చాలా కీలకం. కాబట్టి ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలని ఈ రెండు జట్లు అనుకుంటున్నాయి. దానికి తగ్గట్లుగానే ఈ మ్యాచ్ కోసం తమ జట్లలో రెండు చేంజ్స్ చేసుకుని వస్తున్నాయి ముంబై , రాజస్థాన్ జట్లు. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

రాజస్థాన్ : ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (wk/c), శివమ్ దూబే, గ్లెన్ ఫిలిప్స్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, శ్రేయస్ గోపాల్, కుల్దీప్ యాదవ్, ముస్తఫిజుర్ రహమాన్, చేతన్ సకారియా

ముంబై : రోహిత్ శర్మ (c), ఇషాన్ కిషన్ (wk), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్య, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్-నైల్, జయంత్ యాదవ్, బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

-Advertisement-ఐపీఎల్ 2021 : టాస్ గెలిచిన ముంబై..

Related Articles

Latest Articles