ముక్కోటి వృక్షర్చన పోస్టర్ ను విడుదల చేసిన ఎంపీ సంతోష్‌ కుమార్‌

”ముక్కోటి వృక్షర్చన కార్యక్రమం” పోస్టర్ ను రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ విడుదల చేశారు. ఈ నెల 24 న టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని… గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టబోయే ముక్కోటి వృక్షర్చన కార్యక్రమం పోస్టర్ ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తో కలిసి ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ విడుదల చేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-