Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్‌
  • Web Stories
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Uma Maheswari Death
  • Common Wealth Games
  • Parliament Monsoon Session
  • Heavy Rains
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Cinema News Thalapathy 66 Shooting Pics Leaked

Thalapathy 66: విజయ్ సినిమాకు తప్పని లీకులు.. మహేష్ దోస్త్ అప్‌సెట్‌

Published Date :June 13, 2022
By Roja Pantham
Thalapathy 66: విజయ్ సినిమాకు తప్పని లీకులు.. మహేష్ దోస్త్ అప్‌సెట్‌

చిత్ర పరిశ్రమను వేధిస్తున్న సమస్యలో లీకులు ఒకటి.. సినిమా షూటింగ్ జరిగేటప్పుడు సీక్రెట్ కెమెరాలతో చిరించి పలువురు తమ వ్యూస్ కోసం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలాంటివి రీపీట్ కావడం దురదృష్టకరం. చిన్న సినిమా, పెద్ద సినిమా అని లేదు.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని లేదు.. హీరోల షూటింగ్ ఎక్కడ జరిగితే అక్కడ లీకుల రాయుళ్లు ప్రత్యేక్షమైపోతున్నారు.. తాజాగా విజయ్, రష్మిక నటిస్తున్న తలపతి 66 కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఒక సినిమా చేస్తున్న విషయం విదితమే. హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జర్పుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట ప్రత్యేక్షమయ్యాయి. హైదరాబాద్‌లో రోడ్డు పక్కనే ఉన్న ఓ నర్సరీలో విజయ్‌, రష్మికలకు సంబంధించిన సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ జరిగిందని తెలుస్తోంది.

ఇక ఈ ఫోటోలలో విజయ్ క్యాజువల్ డ్రెస్ వేసుకోగా, రష్మిక అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించింది. ఇక రోడ్డుపక్కనే షూటింగ్ జరుగుతుండడంతో వాహనదారులు తమ కెమెరాలకు పనిచెప్పారు. ఇక ఇటీవల కూడా ఈ సినిమాలోని కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి.. ఖుష్బూ, విజయ్ ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు గా కనిపిస్తున్నాయి. ఇక ఈ లీకులను చూసి వంశీ పైడిపల్లి అప్‌సెట్‌ అయ్యినట్లు తెలుస్తోంది. ఎంత కంట్రోల్ చేసినా ఈ లీకులను ఆపడం కుదరడంలేదను, విజయ్ లుక్ బయటికి తెలిసిపోవడంతో వంశీ కొంచెం కంగారు పడుతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ లీకులను ఆపడానికి మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

  • Tags
  • Rashmika
  • Thalapathy 66
  • vamsi paidipalli
  • vijay

WEB STORIES

హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని

"హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని"

నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు? నాకు చిరాకేస్తుంది

"నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు? నాకు చిరాకేస్తుంది"

ఏయే పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే..?

"ఏయే పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే..?"

యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు

"యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు"

పీఎం కిసాన్‌లో మీ పేరు ఉందా?.. ఇలా తెలుసుకోండి?

"పీఎం కిసాన్‌లో మీ పేరు ఉందా?.. ఇలా తెలుసుకోండి?"

భారతీయులు నమోదు చేసిన 10 వింత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్

"భారతీయులు నమోదు చేసిన 10 వింత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్"

‘బ్యూటీ’ విటమిన్-‘ఈ’ వల్ల ఇన్ని ప్రయోజనాలా..

"‘బ్యూటీ’ విటమిన్-‘ఈ’ వల్ల ఇన్ని ప్రయోజనాలా.."

Minister Roja: మంత్రి రోజా అరుదైన రికార్డ్..!

"Minister Roja: మంత్రి రోజా అరుదైన రికార్డ్..!"

హైదరాబాద్ ఐకాన్ చార్మినార్.. 444వ బర్త్ డే ఈ రోజే..

"హైదరాబాద్ ఐకాన్ చార్మినార్.. 444వ బర్త్ డే ఈ రోజే.."

ఈ బిరుదులు కలిగిన ప్రముఖులు ఎవరో తెలుసా?

"ఈ బిరుదులు కలిగిన ప్రముఖులు ఎవరో తెలుసా?"

RELATED ARTICLES

Dulquer Salmaan: మహానటి ప్రొమోషన్‌ కు అందుకే రాలేదు..

Sita Ramam Trailer: సీత కోసం వెతుకుతున్న రష్మిక.. ఇంతకీ రామ్ ఎవరు?

Vaarasudu: అల్ట్రా స్టైలిష్ సంక్రాంతి బుల్లోడు..

Thalapathy Vijay: ‘వారిసు’గా విజయ్!

Samantha: సిల్లీ.. రష్మికను చూసి సమంత భయపడడమేంటీ..?

తాజావార్తలు

  • Lucky Lakshman: సినిమా నుంచి టైటిల్ లిరికల్ సాంగ్ రిలీజ్

  • Bandi Sanjay Live : యాదాద్రిలో బండి సంజయ్

  • Karthikeya-2: ఓరోజు వెనక్కి వెళ్ళిన నిఖిల్ ‘కార్తికేయ-2’ విడుదల

  • Jahangirpuri Violence Case: జహంగీర్‌పురి హింసాకాండ కేసులో కీలక నిందితుడు అరెస్ట్

  • Jagananna Thodu: 3.95 లక్షల మందికి లబ్ధి.. ఖాతాల్లో సొమ్ము జమ..

ట్రెండింగ్‌

  • OnePlus 10T : తొలిసారిగా 16జీబీ ర్యాంతో వ‌న్‌ప్ల‌స్ 10టీ

  • Google Maps Street View : గూగుల్‌ మ్యాప్స్‌లో మళ్లీ స్ట్రీట్‌ వ్యూ ఫీచర్‌..

  • Highest Salary in India: అమ్మో.. ఆయన శాలరీ ఏడాదికి రూ.123 కోట్లా?

  • Medical Insurance : ఏవండోయ్‌.. మెడికల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..

  • President Of India: రాష్ట్రపతిగా జూలై 25నే ప్రమాణస్వీకారం ఎందుకు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions