WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Samajika Nyaya Bheri
  • konaseema
  • Mahanadu 2022
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Movie News Nagarjuna Says About Chiranjeevi And Jagan Met

సినీ పరిశ్రమకు ఇక అన్నీ మంచిరోజులే : నాగార్జున

Updated On - 09:25 PM, Tue - 18 January 22
By Gogikar Sai Krishna
సినీ పరిశ్రమకు ఇక అన్నీ మంచిరోజులే : నాగార్జున

కరోనా థర్డ్‌ వేవ్‌ కారణంగా ఎన్నో సినిమాల విడుదల వాయిదా పడింది. అయితే కరోనా విజృంభిస్తున్న కూడా.. సంక్రాంతి బరిలో అక్కినేని నాగార్జున, నాగచైతన్యలు నటించిన బంగార్రాజు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ను సంపాందించుకుని సంక్రాంతి విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరంలో బంగార్రాజు సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి, సీఎం జగన్‌ల భేటీ గురించి మాట్లాడానని ఆయన వెల్లడించారు. సినీ పరిశ్రమపై సానుకూలంగా సీఎం జగన్‌ స్పందించారని చిరంజీవి తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్బంగా సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అంతేకాకుండా సినీ పరిశ్రమకు ఇక అన్నీ మంచిరోజులేనని నాగార్జున అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వేడుకలో నారాయణమూర్తి కూడా పాల్గొని మాట్లాడుతూ.. సినిమాను కాపాడాలని రాష్ట్రంలో సంక్రాంతికి కర్ఫ్యూ పెట్టలేదన్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ పెట్టకుండా అన్ని షోలకు అనుమతిచ్చారని, సీఎం జగన్‌కు హుదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

  • Tags
  • Bangarraju
  • Big Breaking
  • breaking news
  • chinajeevi
  • latest news

RELATED ARTICLES

NO Purchase Day : కేంద్రం తీరుపై పెట్రోల్ డీల‌ర్ల నిరసన

Davos : ఈ సారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తెలంగాణ పెవిలియన్

Bandi Sanjay : అధికార ప్రతినిధులపై ఫైర్‌..

Harish Rao : అమిత్ షా, మోడీ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు..

Srinivas Goud : నిఖత్‌ జరీన్‌ ఒలింపిక్స్‌లో కూడా రాణించాలి..

తాజావార్తలు

  • అబ్బాయిలూ.. శృంగారంలో అమ్మాయిని రెచ్చగొట్టాలా.. ఇవి ట్రై చేయండి

  • Revathy: తొలిసారి ఉత్తమనటిగా కేరళ స్టేట్ అవార్డ్ అందుకున్న సీనియర్ నటి!

  • Super Star Krishna: ఆ మాట అన్నానని మహేష్ స్టూడియో అంతా పరిగెత్తించాడు

  • Petrol Rates: సమస్యలు పరిష్కరించాలని మే31న నో పర్ఛేజ్ డే

  • IPL 2022 : ముగిసిన ఆర్సీబీ బ్యాటింగ్‌.. రాజస్థాన్‌ టార్గెట్‌ 158..

ట్రెండింగ్‌

  • Airtel Smart Plan : రూ.99తో స్మార్ట్‌ప్లాన్‌ రీఛార్జ్‌

  • Three Gorges Dam: చైనా నిర్మించిన డ్యామ్ వల్ల మానవాళికి ముప్పు

  • Marriages: సమయం లేదు మిత్రమా.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

  • Viral Video: ప్యాంట్ ఊడింది.. పరువు పోయింది

  • Amazon: వామ్మో.. ఒక్క బక్కెట్ ఖరీదు రూ.26వేలా?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

Powered by Veegam

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions