Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • బిగ్ బాస్ తెలుగు 6
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • IT Layoffs
  • Pathaan
  • Waltair Veerayya
  • Veera Simha Reddy
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Movie Trailers The First Original Superhero Film In Telugu Hanu Man

సూపర్ హీరో మూవీగా ప్రశాంత్ వర్మ “హను-మాన్”

Published Date :May 29, 2021 , 9:42 am
By Prakash
సూపర్ హీరో మూవీగా ప్రశాంత్ వర్మ “హను-మాన్”

ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ టాలీవుడ్ లో తనదైన మార్క్ తో సినిమాలను రూపొందిస్తూ తెలుగు ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నారు. మే 29న ప్రశాంత్ వర్మ పుట్టినరోజు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా తన కొత్త సినిమాను ప్రకటించారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నాలుగవ చిత్రంగా తెలుగులో మొదటి ఒరిజినల్ సూపర్ హీరో చిత్రం రాబోతోంది. న్యూ సినిమాటిక్ యూనివర్స్ అంటూ తెలుగు సూపర్ హీరో “హను-మాన్” అనే టైటిల్ పోస్టర్ ను రివీల్ చేశారు. భారతీయ పురాణాల నుండి ప్రేరణ పొందిన “హను-మాన్” సూపర్ హీరో కాన్సెప్ట్‌ ఆసక్తికరంగా ఉంది. అలాగే టైటిల్ డిజైన్ కూడా ఆకట్టుకుంటోంది. టైటిల్ థీమ్ పోస్టర్ హిమాలయాల అందాన్ని కళ్ళకు కడుతోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉత్కంఠభరితంగా ఉంది. ఈ చిత్రం ముఖ్యంగా సూపర్ హీరో ప్రేమికులకు సరికొత్త సినిమా అనుభవాన్ని అందించబోతోంది. కాగా ఇప్పటికే ఈ దర్శకుడు ‘అ!’ అనే థ్రిల్లర్, ‘కల్కి’ అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో హిట్స్ అందుకున్నారు. ఆ తరువాత “జాంబీ రెడ్డి”తో తొలిసారిగా సౌత్ లో తెలుగు ప్రేక్షకుల ముందుకు జాంబీ జోనర్ ను తీసుకొచ్చి థ్రిల్ కలిగించారు. ఈ చిత్రం ఇటీవలే బుల్లితెరపై కూడా టిఆర్పీ పరంగా రికార్డులు సృష్టిస్తోంది.

ntv google news
  • Tags
  • HanuMan Title
  • HanumanTheFilm
  • HBDPrasanthVarma

WEB STORIES

ఆస్కార్ అవార్డు నగ్నంగా ఉండడానికి కారణం అదే!

"ఆస్కార్ అవార్డు నగ్నంగా ఉండడానికి కారణం అదే!"

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చూసే యూట్యూబ్ ఛానెల్స్ ఇవే..

"ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చూసే యూట్యూబ్ ఛానెల్స్ ఇవే.."

ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలు ఇవే..

"ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలు ఇవే.."

Hibiscus Tea: మందారం టీతో లాభాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు

"Hibiscus Tea: మందారం టీతో లాభాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు"

మగాళ్లు మొలతాడు ఎందుకు కట్టుకోవాలి?

"మగాళ్లు మొలతాడు ఎందుకు కట్టుకోవాలి?"

Excessive Yawning: ఆవలింత ఇంత డేంజరా?

"Excessive Yawning: ఆవలింత ఇంత డేంజరా?"

తమన్నా.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు నిద్రపోతారా ?

"తమన్నా.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు నిద్రపోతారా ?"

Raw Mango: పచ్చి మామిడి తింటున్నారా.. ఈ లాభాలు మీ సొంతం

"Raw Mango: పచ్చి మామిడి తింటున్నారా.. ఈ లాభాలు మీ సొంతం"

ఏమైనా తాగేందుకు ప్లాస్టిక్ స్ట్రా వాడుతున్నారా.. జాగ్రత్త..!

"ఏమైనా తాగేందుకు ప్లాస్టిక్ స్ట్రా వాడుతున్నారా.. జాగ్రత్త..!"

Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్‌పై అదనపు డబ్బులు ఇవ్వడం ఆపేయండి.. లేదంటే..

"Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్‌పై అదనపు డబ్బులు ఇవ్వడం ఆపేయండి.. లేదంటే.."

RELATED ARTICLES

తాజావార్తలు

  • SS Rajamouli: తారక్, చరణ్‌ల కన్నా.. నేను ఎక్కువగా నాటు నాటు స్టెప్పులేస్తున్నా

  • Naatu Naatu For Oscars: నాటు దెబ్బ డైరెక్ట్ ఆస్కార్స్‌కే.. ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ

  • Tragedy : రాత్రి లేటుగా వచ్చిన భర్త.. తలుపు తీయని భార్య.. కట్ చేస్తే..

  • Off The Record: ఇద్దరు నేతల ఆధిపత్యపోరు

  • Sharwanand: త్వరలోనే శర్వానంద్ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?

ట్రెండింగ్‌

  • Swiggy : 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. మాంసం మార్కెట్‌ బంద్‌..

  • Instagram : ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్‌.. “క్వైట్ మోడ్”

  • Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు

  • LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ మరో ఏడాది పొడగింపు?

  • Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions