బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడి వివాదాల గురించి అస్సలు చెప్పనక్కర్లేదు. ఏదైనా బోల్డ్ గా చెప్పడమే కాదు బోల్డ్ గా చూపించడం లో కూడా అమ్మడికి ఎవరు సాటిరారు. తాజాగా నడిరోడ్డుపై కంగనా చేసిన అందాల ఆరబోత చూసి బాలీవుడ్ మీడియా నోళ్లు వెళ్లబెడుతోంది.
క్వీన్ కంగన నటించిన యాక్షన్ చిత్రం ధాకడ్ ప్రమోషన్స్ కోసం స్పెషల్ లుక్ లో మేకప్ అయ్యి ఇలా కారు దిగుతూ కనిపించింది. మినీ స్కర్ట్ లో కంగనా అందాల ఆరబోతకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఎల్లో చెక్స్ మినీ స్కర్ట్ లో కంగనా ఎద అందాలు అలా బయటికొచ్చి కనిపించాయి. ఇక ఫైర్ బ్రాండ్ బోల్డ్ అవతార్ కి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు.