Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • బిగ్ బాస్ తెలుగు 6
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • IT Layoffs
  • Pathaan
  • Waltair Veerayya
  • Veera Simha Reddy
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Gossips Film And Tv Shoots Will Be Allowed Post June 15th Onwards In Bollywood

షూటింగులు స్టార్ట్ అయ్యేది అప్పటి నుంచే…?

Published Date :May 23, 2021 , 10:15 am
By Prakash
షూటింగులు స్టార్ట్ అయ్యేది అప్పటి నుంచే…?

కోవిడ్-19 సెకండ్ వేవ్ ఇంకా తగ్గుముఖం పట్టలేదు. గడిచిన కొన్ని రోజుల్లో చాలా మంది చనిపోయారు. మరోవైపు ఆసుపత్రులలో కరోనాతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. ప్రభుత్వాలు లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ అంటూ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం కొంతవరకు కరోనా కేసులు తగ్గుతున్నాయి. అయితే కరోనా, లాక్ డౌన్ లాంటి పరిస్థితుల వల్ల సినిమా ఇండస్ట్రీపై బాగానే ప్రభావం పడింది. ముఖ్యంగా బాలీవుడ్ పరిశ్రమ కుదేలైందనే చెప్పాలి. గత ఏడాది కాలంగా బాలీవుడ్ లో ఒక్క భారీ బడ్జెట్ మూవీ కూడా విడుదల కాలేదు. దీంతో నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతోంది. మరోవైపు సినిమాల షూటింగులు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇక ప్రస్తుతం పరిస్థితులు నెమ్మదిగా మెరుగుపడుతుండడంతో సినిమా షూటింగులు స్టార్ట్ చేయాలనీ భావిస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. జూన్ 15 తర్వాత బాలీవుడ్‌లో సినిమా, టీవీ షూట్‌లను అనుమతించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

ntv google news
  • Tags
  • Bollywood
  • Film and TV shoots

WEB STORIES

Amrit Udyan: అమృత్ ఉద్యాన్ అందాలు అదరహో..

"Amrit Udyan: అమృత్ ఉద్యాన్ అందాలు అదరహో.."

TarakaRatna: నందమూరి తారకరత్న విలన్ గా నటించిన సినిమాలు ఏంటో తెలుసా..?

"TarakaRatna: నందమూరి తారకరత్న విలన్ గా నటించిన సినిమాలు ఏంటో తెలుసా..?"

Cheese: జున్నుతో ఎన్నో లాభాలు.. రోజూ ఒక ముక్క తింటే..

"Cheese: జున్నుతో ఎన్నో లాభాలు.. రోజూ ఒక ముక్క తింటే.."

Budget 2023:  కేంద్ర బడ్జెట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?

"Budget 2023: కేంద్ర బడ్జెట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?"

Newborn Baby: తరుచూ ముద్దులు పెడితే ఏమవుతుందో తెలుసా..

"Newborn Baby: తరుచూ ముద్దులు పెడితే ఏమవుతుందో తెలుసా.."

Sweet Potatoes: దీని దుంపతెగ.. చిలగడదుంపతో జాగ్రత్త సుమా..!

"Sweet Potatoes: దీని దుంపతెగ.. చిలగడదుంపతో జాగ్రత్త సుమా..!"

Peas: శనగలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ విడిచిపెట్టరు

"Peas: శనగలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ విడిచిపెట్టరు"

Fenugreek: దానికి అలవాటు పడ్డారా? అయితే మెంతులు..

"Fenugreek: దానికి అలవాటు పడ్డారా? అయితే మెంతులు.."

Walking After Eating: తిన్న తర్వాత వాకింగ్‌ చేస్తున్నారా? అయితే..

"Walking After Eating: తిన్న తర్వాత వాకింగ్‌ చేస్తున్నారా? అయితే.."

Janhvi Kapoor: తడిసిన ఒంటిపై పైట లేకుండా.. ఉఫ్ వేడెక్కిస్తోందే

"Janhvi Kapoor: తడిసిన ఒంటిపై పైట లేకుండా.. ఉఫ్ వేడెక్కిస్తోందే"

RELATED ARTICLES

Stunt Master: లెజండరీ ఫైట్ కొరియోగ్రాఫర్ ఇక లేరు!

Veteran Actress Jamuna: హిందీలోనూ అలరించిన జమున!

Kartik Aryan: లాక్‌డౌన్‌లో రోజుకు 2 కోట్లు తీసుకొని.. ఆ పని చేశా

Vardhan Puri: అవకాశాలు కావాలంటే.. కోరికలు తీర్చాల్సిందే

Himanta Biswa Sarma: “షారుఖ్ ఖాన్ ఎవరు..?” అస్సాం సీఎం ప్రశ్న..

తాజావార్తలు

  • Anupama Parameswaran: నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగిందే..

  • Mrunal Thakur: జగత్తు చూడని మహత్తు నీదేలే.. నీ నవ్వు తాకి తరించిపోరా కుర్రకారే

  • Botsa Satyanarayana : అచ్చెన్నాయుడు అలా మాట్లాడటం దురదృష్టకరం

  • Rajinikanth: ‘వీరసింహారెడ్డి’ని మెచ్చిన తలైవా.. అది బాలయ్య

  • Lord Shiva Statue Issue : శివుని విగ్రహ ప్రతిష్ట వివాదం

ట్రెండింగ్‌

  • Swiggy : 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. మాంసం మార్కెట్‌ బంద్‌..

  • Instagram : ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్‌.. “క్వైట్ మోడ్”

  • Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు

  • LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ మరో ఏడాది పొడగింపు?

  • Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions