Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Movie News Tapsee Pannu Getting Paid 3 5 Times Less Than Her Male Colleagues Is Sadly Not Surprising

నాకంటే వాళ్ళు ఐదు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు: తాప్సీ

Updated On - 04:42 PM, Mon - 5 July 21
By Varanasi Lakshminarayana
నాకంటే వాళ్ళు ఐదు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు: తాప్సీ

ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఉన్న లింగవివక్షపై మరోసారి నోరు విప్పింది తాప్సీ. ఇటీవల తను నటించిన ‘హసీనా దిల్‌రూబా’ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఈ సందర్భంగా బాలీవుడ్‌లో పారితోషికపు అసమానత గురించి వ్యాఖ్యానించారామె. మహిళా నటులు ఎక్కువ డబ్బు అడిగితే కష్టంగా…సమస్యాత్మకంగా భావిస్తారు. అదే హీరోలు తమ పారితోషికాలను పెంచితే… అది వారి విజయానికి చిహ్నంగా ఫీలవుతారు. నాతో పాటు కెరీర్‌ ప్రారంభించిన హీరోలు ఇప్పుడు నా కంటే ఐదు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికీ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ లు తక్కువ బడ్జెట్‌తోనే రూపొందుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాప్సీకి సోనమ్ కపూర్ కూడా వత్తాసు పలికారు. మహిళలకు తక్కువ మార్కెట్ ఉన్నందున వారికి తక్కువ వేతనం ఇస్తున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తూ… నటీమణులలో ఎంత నైపుణ్యం ఉన్నా… హీరోల స్థాయిలో వసూళ్ళను తెచ్చిపెట్టే శక్తి వారికి లేదు అన్నారు. తాప్సీ నటించిన ‘హసీన్ దిల్‌రూబా’ విడుదల కాగా… సోనమ్ ‘బ్లైండ్‌’తో బిజీగా ఉంది.

  • Tags
  • Colleagues
  • comparison
  • Gender discrimination
  • male actor's
  • Remuneration

RELATED ARTICLES

Srinidhi Shetty: అత్యాశ పడింది.. చేతులు కాల్చుకుంది?

vishwak sen : విశ్వక్ సేన్ పారితోషికం పెంచాడా!?

Chiranjeevi: చిన్న యాడ్ కే చిరు అంత తీసుకున్నాడా..?

Mishan Impossible Review: మిషన్ ఇంపాజిబుల్

Samantha: విడాకుల తరువాత సామ్ సంపాదన.. తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే!?

తాజావార్తలు

  • Viral Video: రోడ్డు మీదే పోశాడు.. ఫలితం అనుభవించాడు

  • Asaduddin Owaisi: మహారాష్ట్ర రాజకీయం “కోతుల డ్యాన్స్”లా ఉంది.

  • Arun Vijay: సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘ఏనుగు’

  • LIVE : తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం l Big Shock to Telangana Teachers

  • IND Vs IRE: కుర్రాళ్లకు మంచి ఛాన్స్.. రేపటి నుంచే ఐర్లాండ్‌తో టీ20 సిరీస్

ట్రెండింగ్‌

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions