Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Patriot Worldwide Advance Bookings Cross %e2%82%b913 Cr

Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే

Published Date :April 30, 2026 , 2:45 pm
By subbarao kilari
Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

లాలట్టన్ అండ్ మమ్మూక 18 ఏళ్ల తర్వాత పేట్రియాట్ మూవీతో వస్తున్నారు. మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గతంలో ‘ట్వంటీ:20’ వంటి చిత్రంలో కలిసి నటించిన ఈ ఇద్దరు స్టార్స్, మళ్లీ ఇన్నాళ్లకు ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారు. మమ్ముట్టి ఇందులో ‘డాక్టర్ డేనియల్ జేమ్స్’గా, మోహన్ లాల్ ‘కల్నల్ రహీమ్ నాయక్’గా పవర్‌ఫుల్ రోల్స్ పోషిస్తున్నారు. ఫహద్ ఫాజిల్, నయనతార వంటి స్టార్ కాస్టింగ్ కూడా ఉండటంతో ఈ సినిమాపై బిజినెస్ వర్గాల్లో భారీ క్రేజ్ నెలకొంది.

 అయితే ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ కొంత అసంతృప్తిగా ఉన్నారు.  అదే ప్రమోషన్ల కొరత. మాలీవుడ్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ లో ఇప్పటికే రూ. 13 కోట్లకు పైగా రాబట్టి దూసుకెళ్తున్న ఈ సినిమా తెలుగులో మాత్రం కనీసం ఒక చిన్న ఈవెంట్ కానీ ప్రెస్ మీట్ కానీ నిర్వహించలేదు. ‘పేట్రియాట్’ పేరుతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేస్తామని ప్రకటించిన మేకర్స్, తెలుగు ఆడియన్స్‌కు కనీస సమాచారం ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. మే 1న తెలుగు వెర్షన్ విడుదల అవుతుందో లేదో అన్న సందిగ్ధంలో ఫ్యాన్స్ ఉన్నారు. ప్రచార ఆర్భాటం లేకుండానే నేరుగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని మేకర్స్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం మాలీవుడ్‌లో ‘లోక: చాప్టర్ 1‘ సుమారు రూ. 304 కోట్ల వసూళ్లతో హయ్యెస్ట్ గ్రాసర్‌గా ఉంది. ఆ తర్వాత వాలా 2, ‘తుడరుమ్’, ‘2018’ వంటి చిత్రాలు టాప్ లిస్టులో ఉన్నాయి. అయితే ‘పేట్రియాట్’ అడ్వాన్స్ బుకింగ్స్ మరియు టాక్ చూస్తుంటే ఈ చిత్రం మాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ ఇద్దరు లెజెండ్రీ హీరోలు కలిసి పాత రికార్డులను తుడిచేస్తారో లేదో చూడాలి.

Also Read

  • Kalki Part 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'కల్కి 2' రిలీజ్ డేట్ అప్పుడేనా? నాగ్ అశ్విన్ ప్లాన్ మామూలుగా లేదుగా!
  • Irumudi: రవితేజ 'ఇరుముడి' షూటింగ్ అప్‌డేట్..
  • NBK112 Update: బాలయ్య-కొరటాల మూవీ.. అస్సలు ఊహించని టైటిల్?
  • Aamir Khan: లాలా అమర్‌నాథ్ బయోపిక్‌.. మళ్ళీ ‘లగాన్’ కాంబో రిపీట్ !
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Lokah Malayalam movie gross
  • Malayalam highest grossing films 2026.
  • Mammootty Mohanlal movie Patriot
  • Mammootty Mohanlal reunion
  • Patriot movie cast

తాజావార్తలు

  • Basil Joseph: లుక్ కోసం 15 కేజీలు తగ్గిన మలయాళం హీరో

  • Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు

  • US: ‘‘ఇది ఇండియా కాదు’’.. టెక్సాస్ గవర్నర్ అభ్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు

  • Kalki Part 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘కల్కి 2’ రిలీజ్ డేట్ అప్పుడేనా? నాగ్ అశ్విన్ ప్లాన్ మామూలుగా లేదుగా!

  • Mamata Banerjee: “మాజీ సీఎం కాదు”.. మమతా ఎక్స్ బయోలో పొలిటికల్ మెసేజ్..

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions