Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Movie News Bollywood Shootings In Heavy Rains

భారీ వర్షాల్లోనే బాలీవుడ్ షూటింగ్స్…

Updated On - 08:26 PM, Mon - 19 July 21
By Varanasi Lakshminarayana
భారీ వర్షాల్లోనే బాలీవుడ్ షూటింగ్స్…

ముంబై మహానగరానికి వరుసగా సవాళ్లు ఎదురవుతున్నాయి. దేశం మొత్తంలోనే అత్యధిక కరోనా కేసులు అక్కడే వచ్చాయి. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ రెండూ ముంబైనే టార్గెట్ చేశాయి. ఆ ఎఫెక్ట్ విపరీతంగా పడింది బాలీవుడ్ మీద! రెండు సంవత్సరాలుగా బీ-టౌన్ పదే పదే చతికిలపడుతోంది. అయితే, రీసెంట్ గా లాక్ డౌన్ ఎత్తేశాక మాత్రం బాలీవుడ్ బడా స్టార్స్ అందరూ ఒకేసారి బరిలోకి దిగారు. చకచకా షూటింగ్ లు కంప్లీట్ చేసేస్తున్నారు. అయితే, ఇంతలో భారీ వర్షాలు బాలీవుడ్ ను మరోసారి గజగజ వణికించే ప్రయత్నం చేశాయి…

ఈ మధ్య కురిసిన విపరీతమైన వర్షాలతో ముంబై ఎటు చూసినా జలమయం అయిపోయింది. అయినా కూడా కొందరు బీ-టౌన్ బిగ్ స్టార్స్ తమ షెడ్యూల్స్ ఆపలేదట. ముఖ్యంగా, ‘బచ్చన్ పాండే’ సినిమా చివరి షెడ్యూల్ కొనసాగిస్తోన్న అక్షయ్ కుమార్ హోరు వర్షాల మధ్యనే జోరుగా యాక్షన్ పూర్తి చేసేశాడట. ముంబైలో బయట ఎలాంటి పరిస్థితి ఉన్నా ‘బచ్చన్ పాండే’ సెట్ లో మాత్రం బయో బబుల్ ఏర్పాటు చేసుకుని చిత్రీకరణ ముగించారట. సినిమాలో ఖిలాడీ స్టార్ సరసన కృతీ సనన్, జాక్విలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ‘బచ్చన్ పాండే’ తమిళ చిత్రం ‘జిగర్ తాండ’కి హిందీ రీమేక్…

  • Tags
  • Bollywood News
  • Bollywood shootings
  • Cinema Shootings
  • Heavy rains
  • mumbai

RELATED ARTICLES

Sajid Mir: ముంబై పేలుళ్ల సూత్రధారి సాజిద్ మీర్‌ అరెస్ట్

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో హై అలెర్ట్.. దాడులు జరగొచ్చు..!

Karan Johar: కరణ్, షారుఖ్ తో శారీరక సంబంధం పెట్టుకున్నాడా..?

Assam Floods: వరదల బీభత్సం..అస్సాంలో 100 దాటిన మరణాలు

LIVE : .శివసేన రెబల్ ఎమ్మెల్యేల క్యాంప్ దగ్గర హైడ్రామా | Ntv Live

తాజావార్తలు

  • Srinidhi Shetty: అత్యాశ పడింది.. చేతులు కాల్చుకుంది?

  • Team India: టీమిండియాకు అరుదైన రోజు.. చరిత్ర సృష్టించి నేటితో 39 ఏళ్లు

  • Jupally Krishna Rao : ఈ రోజుకు టీఆర్‌ఎస్‌లోనే ఉన్నా..! రేపు..!

  • LIVE : సూట్‌ కేసుల్లో పుతిన్‌ వ్యర్థాలు..ఒక నియంత రహస్యం..!

  • LIVE : మహారాష్ట్రలో టెన్షన్ టెన్షన్..రోడ్డెక్కిన శివసేన కార్యకర్తలు l Maharashtra Politics l NTV

ట్రెండింగ్‌

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions