Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News %e0%b0%aa%e0%b1%8b%e0%b0%95%e0%b0%bf%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf 15 %e0%b0%8f%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b3%e0%b1%81

‘పోకిరి’కి 15 ఏళ్ళు… !!

Published Date :April 28, 2021 , 2:22 pm
By Prakash
‘పోకిరి’కి 15 ఏళ్ళు… !!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన యాక్షన్ మూవీ ‘పోకిరి’ విడుదలై నేటితో 15 సంవత్సరాలు పూర్తవుతోంది. ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం 2006 ఏప్రిల్ 28న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సునామి సృష్టించింది. రూ.12 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.66 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఆ తరువాత మూడేళ్లు అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. ఆ రికార్డును రామ్ చరణ్ ‘మగధీర’తో బ్రేక్ చేయడం వేరే విషయం అనుకోండి. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా, ఇలియానా ఏరోబిక్ టీచర్ గా నటించి ఆకట్టుకున్నారు. ఈ చిత్రంతో ఇలియానా భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. దర్శకుడు పూరీ ఈ చిత్రంతో మహేష్ కు ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ను అందించాడు. మహేష్, ఇలియానా కెరీర్లో ఈ చిత్రం ఓ మైలురాయి. ప్రకాష్ రాజ్, సుబ్బరాజు, ఆశిష్ విద్యార్తి, నాసర్, అలీ, అజయ్, బ్రహ్మానందం, మాస్టర్ భారత్, సయాజీ షిండే కీలకపాత్రల్లో నటించారు. ఇక బ్రహ్మానందం ఈ చిత్రంలో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను విశేషంగా అలరించారు. ఈ చిత్రంలో మణి శర్మ స్వరపరిచిన పాటలకు కూడా మంచి స్పందన వచ్చింది. దేవుడా, డోలె డోలె, గల గల, ఇప్పటికింకా, చూడొద్దంటున్నా.. ‘పోకిరి’ విడుదలైన సమయంలో ఎక్కడ చూసినా ఈ సాంగ్స్ విన్పించేవి అంటే అతిశయోక్తి కాదు. ఏదేమైనా ‘పోకిరి’ విడుదలైన దశాబ్దంన్నర తరువాత కూడా ఈ చిత్రానికి ఏమాత్రం ప్రజాదరణ తగ్గలేదు.

Also Read

  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
  • Money Heist: 'మనీ హెయిస్ట్' ఫ్యాన్స్‌కు నెట్‌ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!
  • CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
  • Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ileana
  • mahesh babu

తాజావార్తలు

  • చివరి బంతి థ్రిల్లర్ తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న Krunal Pandya..!

  • Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?

  • RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!

  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions