Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • PM Modi AP Tour
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Movie News Balakrishna And Rajashekar Movie Updates

Balakrishna and Rajashekar : ఇదీ అసలైన కాంబో అంటే..!

Updated On - 08:24 PM, Mon - 20 June 22
By subbarao n
Balakrishna and Rajashekar : ఇదీ అసలైన కాంబో అంటే..!

కొన్ని కాంబినేషన్స్ భలేగా ఉంటాయి.. ట్రిపుల్ ఆర్ తర్వాత టాలీవుడ్‌లో కొన్ని ఊహించని కాంబోలు.. మల్టీ స్టారర్స్ సెట్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు నందమూరి నటసింహం బాలకృష్ణ.. యాంగ్రీమెన్ రాజశేఖర్ కలిసి నటించబోతున్నారనే క్రేజీ న్యూస్ వైరల్‌గా మారింది. గతంలోనే ఇలాంటి వార్తలొచ్చినా.. ఇప్పుడు ఇది ఫిక్స్ అనే టాక్ నడుస్తోంది. ఇంతకీ బాలయ్య సినిమాలో రాజశేఖర్ పాత్రేంటి..!

చివరగా ‘అఖండ’తో భారీ సక్సెస్ అందుకున్న బాలయ్య.. అదే టైంలో ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షోతో దుమ్ముదులిపారు. ఇప్పుడు అదే జోష్‌లో దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఎన్బీకే 107 ప్రాజెక్ట్ చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ హంట్ కూడా అదరహో అనేలా ఉంది. ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. ప్రస్తుతం ప్రీపొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా.. జులై మొదటి వారం నుంచి షూటింగ్ మొదలు కానున్నట్టు సమాచారం.

ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురిగా నటిస్తోంది. ఇక తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. అయితే గతంలో రాజశేఖర్.. బాలయ్యకు విలన్‌​గా నటించబోతున్నారని వినిపించింది. కానీ ఇప్పుడు బాలయ్య స్నేహితుడిగా, ఓ కామెడీ రోల్​ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఈ మూవీలో యాంగ్రీమేన్.. తన ఒరిజినల్​ వాయిస్​తోనే.. ఫుల్​ కామెడీ చేయబోతున్నారని తెలుస్తోంది. మామూలుగా అయితే.. రాజశేఖర్ సినిమాలకు సాయి కుమార్ వాయిస్ అందిస్తుంటారు. కానీ ఫస్ట్ టైం బాలయ్య సినిమాకు తన ఒరిజినల్ వాయిస్ ఇవ్వబోతున్నారట. అయితే.. ఇలాంటి వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. ఈ న్యూస్ మాత్రం సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేసేలా ఉంది.

  • Tags
  • Hero Balarkishna
  • Hero Rajashekar
  • latest movie news
  • movie updates
  • Upcoming Movies

RELATED ARTICLES

Ravi Teja- Venkatesh : మరో భారీ మల్టీ స్టారర్..!

Swathi Mutyam: గణేశ్‌ బెల్లంకొండ అరంగేట్రంకు డేట్ ఫిక్స్!

Kamal Haasan: ‘విక్రమ్’ కారణంగా వెనక్కి వెళ్ళిన ‘ఏనుగు’!

Bala Krishna 107: ‘అఖండ’ ఫైట్ మాస్టర్స్ రిపీట్!

Official Update : రోరింగ్‌ లయన్‌తో అనిల్‌ సినిమా.. అధికారిక ప్రకటన..

తాజావార్తలు

  • Telangana High Court : రేపు హైకోర్టు నూతన చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం

  • Telangana Corona : మళ్లీ భారీగా నమోదైన కరోనా కేసులు..

  • అదీ అన్నగారి గొప్పతనం – కె.రాఘవేంద్రరావు

  • Sandeep Madhav: వారం వెనక్కి వెళ్ళిన ‘గంధర్వ’!

  • Revanth Reddy : కాబోయే సైనికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జైల్లో పెట్టాయి

ట్రెండింగ్‌

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions