1000కి పైగా నీలి చిత్రాలు.. ఆ బూతు బంగ్లా ప్రత్యేకత

ప్రపంచంలో డబ్బు సంపాదించాలి అనుకునేవారు ఒక రకం.. ఎలాంటి పని చేసైనా డబ్బు సంపాదించేవాళ్ళు మరో రకం.. వీరికి విలువలు ఉండవు.. ముఖ్యంగా ఆడవారిపై గౌరవం ఉండదు.. అందుకే తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి అడ్డదారులు తొక్కుతారు.. అందులో ముఖ్యమైంది పోర్న్ వీడియోస్.. అమ్మాయిలను బెదిరించో, భయపెట్టో, డబ్బు ఆశచూపో వారిని ఈ ఉచ్చులోకి లాగుతున్నారు. అయితే ఇలాంటి వీడియోస్ ఎక్కడ షూట్ చేస్తారు. అంటే వాటికోసం ఎవరు లేని పాత బంగ్లాలను వాడుకొంటారు. అలా 1000 కి పైగా బూతు వీడియోలను షూట్ చేసిన ఓకే బంగ్లా గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోని శాన్ ఫెర్నాండో వ్యాలీ అంటే ఎవరికి తెలియకపోవచ్చు.. అక్కడికి వెళ్లి ఫోర్న్ వ్యాలీ అని అడిగి చూడండి టక్కున చూపించేస్తున్నారట.. అంత ఫేమస్ ఆ బంగ్లా.. అందులో ఉండే ప్రతి గదిని పోర్న్ వీడియోలు షూట్ చేసేవాళ్ళు అద్దెకు తీసుకొంటారంట. గంట, రెండు గంటలు అంటూ అద్దె చెల్లించి షూటింగ్ స్టార్ట్ చేస్తారంట. ఇప్పటివరకు ఆ బంగ్లాలో 000 నీలి చిత్రాలను తీశారట.

ఇక ఈ బంగ్లాలో షూట్ చేసిన పోర్న్ వీడియోలకు మంచి డిమాండ్ కూడా ఉంటుందంట.. అక్కడ పెద్ద లివింగ్ రూమ్ లో, సోఫాలో ఎంతోమంది శృంగార తారలు తమ రాసలీలల్లో మునిగితేలేవారట..వీ బంగ్లా గురించి బీబీసీ లో డాక్యుమెంటరీ వచ్చిందంటే అర్ధం చేసుకోవచ్చు. ఒక పోర్న్ వీడియో డైరెక్టర్ ఈ బంగ్లా గురించి చెప్తూ.. ఇక్కడ ఎటు చూసినా సెక్స్ చేస్తున్న జంటలే కనిపిస్తాయి.. ఒకొక్క గదిలో ఒక్కో జంట ఉంటారు.. మిగతా రూమ్స్ ని జిమ్ స్పా పేరిట లైబ్రరీ లుగా మార్చేశారు. అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ బూత్ బంగ్లా గురించిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Articles

Latest Articles