మేక‌పై కోతిపిల్ల రైడ్‌… కోట్లాదిమంది మ‌నసు దోచేసింది…

కొన్ని వీడియోలు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ట్రెండ్ అవుతుంటాయి.  అలాంటి వాటిల్లో కొన్ని వీడియోలు ఫ‌న్నీగా ఉంటే, కొన్ని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. ఈ వీడియో సెకండ్ కేట‌గిరికి చెందిన‌దిగా చెప్ప‌వ‌చ్చు.  అడ‌విలో ఓ మేక సంచ‌రిస్తుండ‌గా, ఓ వ్య‌క్తి బెర్రీ పండ్ల‌ను కోసి ఆ మేక‌ను పిలిచాడు.  మేక ప‌రుగుప‌రుగున అక్క‌డికి వ‌చ్చి ఆ యువ‌కుడు అందించిన బెర్రీల‌ను తింటోంది.  అయితే, అప్పటి వ‌ర‌కు మేక మెడ‌ను గ‌ట్టిగా ప‌ట్టుకొని ఉన్న చిన్న కోతిపిల్ల కూడా ఆ బెర్రీల‌ను తీసుకొన్న‌ది.  బెర్రీల‌ను తీసుకొని మేక వీపుపై కూర్చోని హాయిగా తినేసింది.  దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న‌ది.  వీడియో ట్రెండ్ కావ‌డానికి మూగ ప్రాణుల మ‌ధ్య ఉన్న స్నేహ‌మే కార‌ణ‌మ‌ని నెటిజ‌న్లు చెబుతున్నారు.  

Read: భార‌త ప్ర‌భుత్వానికి తాలిబ‌న్లు లేఖ‌… వెంట‌నే ప్రారంభించండి…

-Advertisement-మేక‌పై కోతిపిల్ల రైడ్‌... కోట్లాదిమంది మ‌నసు దోచేసింది...

Related Articles

Latest Articles