మోహన్​లాల్ ‘మరక్కర్’ కొత్త విడుదల తేదీ వచ్చేసింది

మోహన్‌లాల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మరక్కర్‌’.. లయన్‌ ఆఫ్‌ ది అరేబియన్‌ సీ అనేది టాగ్ లైన్.. ప్రియదర్శన్‌ దర్శకత్వం వహించారు. 16వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ సినిమా ఇటీవల ప్రకటించిన జాతీయ పురస్కారాల్లో పలు విభాగాల్లో విజేతగా నిలిచింది. ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనావల్ల ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. మలయాళంతోపాటు తెలుగు, హిందీ తదితర భాషల్లో ఆగస్టు 12న ఈ చిత్రాన్ని అధికారికంగా విడుదల చేయాలనుకున్నట్లుగా పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో కీర్తీ సురేష్, అర్జున్, మంజు వారియర్, కల్యాణీ ప్రియదర్శన్ కీలక పాత్రలలో నటించారు.

Also Read : శేఖర్ కమ్ముల, ధనుష్ కలయికలో త్రిభాషా చిత్రం

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-