రాజకీయాల్లో విమర్శలు సహజం… వ్యక్తిగత దాడి చాలా తప్పు

సోషల్ మీడియా లో దళిత ఏమ్మెల్యేల పై ఫేక్ వీడియోలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి అని బాల్క సుమన్ అన్నారు. మీడియా కూడా ఇలాంటి ఫేక్ వీడియోలను ప్రచారం చేయొద్దు అని విన్నవించారు. మా పై , మా కుటుంబం పై, మా ఆడవరిపై అసత్య పరచారం సారి కాదు. బీజేపీ ఇలాంటి నీచ పనులకు పాల్పడుతుంది. మెం కూడా చేయటం పెద్ద పని కాదు. కానీ మా విలువలు అవుతున్నాయి. సుమోటోగా కేస్ తీసుకొని చర్యలు చేపట్టాలని డీజీపీ ని కోరాం. బండి సంజయ్, కిషన్ రెడ్డి మీకు కుటుంబాలు ఉన్నాయి మీ వాళ్లపై దాడి చేయటం మాకు పెదస విషయం కాదు. అభివృద్ధి విషయం లో పోటీ పడుదాం ఇలాంటి చిల్లర రాజకీయం కాదు. ఏ దాడులు ఆపకుంటే ఈటెల, బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎవబరిని వదిలే ప్రసక్తే లేదు. రాజకీయాల్లో విమర్శలు సహజం కానీ వ్యక్తి గత దాడి చేయటం చాలా తప్పు. మీ మీద వీడియో లు తయారు చేయడం మాకు 5 నిమిషాల పని అని పేర్కొన్నారు.

Related Articles

Latest Articles