LIVE: మంత్రి పేర్నినాని ప్రెస్ మీట్

మాజీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు మంత్రి పేర్ని నాని. ప్రభుత్వంలో లోపాలు చూపితే సరి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు మంత్రి పేర్ని నాని. వరద బాధితుల దగ్గరకెళ్లి మీ ఆవిడ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు.మా ఆవిడను తిట్టారని వాళ్ళ దగ్గర ఏడుపు ఎందుకు..? మీ శ్రీమతి గారిని మేము ఏమీ అనలేదని లబోదిబోమంటున్నాం.

నిన్ను తిడతాం గానీ…మీ ఇంట్లో వాళ్ళను ఎందుకు తిడతాం. టీడీపీ కార్యకర్తలు కూడా చంద్రబాబు ను చీదరించుకుంటున్నారు. మాకూ కుటుంబ సభ్యులున్నారు..మా ఇంట్లో ఆడవారు ఉన్నారు.మాకు సంస్కారం ఉంది. మీరు ఎవరినైనా వాడుకుని వదిలేయడం వెన్నతో పెట్టిన విద్య. నీకొడుకు వయసున్న ముఖ్యమంత్రి పై ఎంత అసూయగా మాట్లాడుతున్నావు. చంద్రబాబు ఈర్ష్య,అసూయతో రగిలిపోతున్నారని మంత్రి నాని మండిపడ్డారు.

Related Articles

Latest Articles