నీ జతగా : రొమాంటిక్ మెలోడీ ‘ఏమో ఏంటిలా’ లిరికల్

భరత్ బండారు, జ్ఞానేశ్వరి కాండ్రేగుల హీరోహీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్ యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ ‘నీ జతగా’. లెట్స్ ఎక్స్పీరియన్స్ త లైఫ్ టైం ఎగ్జైట్మెంట్’ అనేది ట్యాగ్ లైన్. బమిడిపాటి వీర దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ శారదా క్రియేషన్స్ బ్యానర్ పై రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి రొమాంటిక్ మెలోడీ ‘ఏమో ఏంటిలా’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ ను ఆకాంక్ష బిష్త్ ఆలపించగా… శ్రీ వశిష్ట లిరిక్స్ అందించారు. పవన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ మెలోడీ ‘ఏమో ఏంటిలా’ లిరికల్ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-