పవన్ కల్యాణ్, మంచు మనోజ్ భేటీ

‘భీమ్లా నాయక్’ పవన్ కల్యాణ్ తో మంచు మనోజ్ గురువారం సాయంత్రం హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఇందుకు భీమ్లా నాయక్ షూటింగ్ స్పాట్ వేదికైంది. స్వతహాగా పవన్ కల్యాణ్ గారంటే మంచు మనోజ్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. అలాగే మనోజ్ పట్ల పవన్ కల్యాణ్ గారు ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. వీరిద్దరూ సుమారు గంటకుపైగా పలు విషయాలపై చర్చించుకున్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్న పరిణామాలతోపాటు తాజా చిత్రాల ప్రస్తావన వచ్చింది.

Read Also : పొట్టివాడు నిజంగానే గట్టివాడు!

పవన్ కల్యాణ్, మంచు మనోజ్ భేటీ

-Advertisement-పవన్ కల్యాణ్, మంచు మనోజ్ భేటీ

Related Articles

Latest Articles