“పిఎస్పీకే28″లో ఆఫర్… మలయాళ బ్యూటీ రియాక్షన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో “పిఎస్పీకే28” రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంపై సోషల్ మీడియాలో విన్పిస్తున్న పలు ఊహాగానాలపై ఇటీవలే చిత్రబృందం స్పందించింది. ఈ ప్రాజెక్ట్ గురించి అప్డేట్స్ ను అధికారిక షల్ మీడియా హ్యాండిమానస రామచంద్రన్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించనుంది అని వస్తున్న ఊహాగానాలపై ఆమె స్పష్టత ఇచ్చారు. “నేను PSPK28 లో భాగం కాదు” అని ఆమె పేర్కొంది. హరీష్ శంకర్ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కోసం ప్రధాన తారాగణాన్ని ఖరారు చేయడంలో బిజీగా ఉన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-