‘మాస్టర్’ బ్యూటీ అందాలు.. తట్టుకోలేమంటున్న కుర్రాళ్లు

మాస్టర్ చిత్రంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది మాళవిక మోహన్.. స్టార్ హీరో విజయ్ సరసన నటించిన అమ్మడు వరుస అవకాశాలను అందుకొని బిజీగా మారింది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ మాళవిక అగ్గి రాజేస్తోంది. నిత్యం హాట్ హాట్ ఫోజులతో కుర్రకారుకు మతి పోగొడుతోంది. ఇటీవల బ్లౌస్ లెస్ చీరతో మంటలు పుట్టించిన ఈ బ్యూటీ తాజాగా మరో హాట్ ఫోటో షూట్ తో రెచ్చిపోయింది.

లైట్ గ్రీన్ కలర్ లెహంగాలో మాళవిక అందాలు కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. కవ్వింపు కళ్ళతో మత్తెక్కించే చూపుతో ఎద అందాలను, సన్నని నడుమును శ్రద్దగా చూపిస్తూ ఫ్యాన్స్ ని మరో లోకంలోకి తీసుకెళ్తోంది. ఇక ఇంత అందాన్ని చూసిన అభిమానులు ఊరికే ఉంటారా.. లైక్స్, షేర్స్ అంటూ ఆ ఫోటోలను కాస్తా వైరల్ గా మార్చేశారు. ప్రస్తుతం మాళవిక తమిళంలో ధనుష్‌ సరసన ‘మారన్‌‘ చిత్రంలో నటిస్తుంది. దీంతో పాటు హిందీలో ‘యుద్ర‘ చిత్రంలో నటిస్తుంది.

https://www.instagram.com/p/CWZ5qOMspjv/

Related Articles

Latest Articles