అనాగ‌రిక చ‌ర్య‌: వ‌ర్షం కోసం ఆ బాలిక‌ల‌ను అలా…

21 వ శ‌తాబ్దంలో కూడా కొన్ని ప్రాంతాల్లోని ప్ర‌జ‌లు అనాగ‌రికంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  అంత‌రిక్షంలోకి ప్ర‌యాణాలు చేస్తున్న కాలంలో వ‌ర్షాల కోసం అనాగ‌రికంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.  వ‌ర్షం కోసం వ‌రుణ‌దేవుడిని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి గ్రామంలోని ఆరుగురు బాలిక‌ల‌ను న‌గ్నంగా మార్చి గ్రామంలో ఊరేగించారు.  ఈ సంఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ద‌మోహ్ జిల్లా బ‌నియా గ్రామంలో జ‌రిగింది.  గ్రామంలో ఆరుగురు బాలిక‌ను న‌గ్నంగా మార్చి క‌ప్ప‌ల‌ను క‌ర్ర‌ల‌కు క‌ట్టి వాటిని వారి భుజాల‌పై ఉంచి వీధుల్లో ఊరేగించారు.  దీనికి సంబందించిన వీడియోలు బ‌య‌ల‌కు రావ‌డంతో ఆ రాష్ట్ర మాన‌వ‌హ‌క్కుల సంఘం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.   చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది. 

Read: ఖైర‌తాబాద్‌లో మొద‌లైన సంద‌డి… మ‌హాగ‌ణ‌ప‌య్య‌ను చూసేందుకు…

Related Articles

Latest Articles

-Advertisement-