“లవ్ స్టోరీ” 5 రోజుల కలెక్షన్స్

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’ అందరినీ ఆకట్టుకుంది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుని దూసుకెళ్తోంది. సెప్టెంబర్ 24 న విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబడుతోంది. తాజాగా ‘లవ్ స్టోరీ’ 5 రోజుల కలెక్షన్స్ వివరాలు వచ్చాయి. పాజిటివ్ టాక్ తో థియేటర్లలో ఇంకా సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బాక్సాఫీస్ ల వద్ద ఇప్పటి వరకూ రూ. 21.18 కోట్ల షేర్లను సాధించింది.

ఏరియా వారీగా ‘లవ్ స్టోరీ’ 5వ రోజు కలెక్షన్స్ :
నిజాం : రూ .10.08
సీడెడ్ : రూ .3.32 కోట్లు
యూఎస్ : రూ .2.35 కోట్లు
ఈస్ట్ : రూ .1.29 కోట్లు
వెస్ట్ : రూ .1.09
గుంటూరు : రూ .1.29
కృష్ణా : రూ .1.08
నెల్లూరు : రూ .68 ఎల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 5 రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు రూ. 21.18 కోట్ల షేర్లు (రూ.34.38 కోట్లు)
‘లవ్ స్టోరీ’ మొత్తం ప్రపంచవ్యాప్త కలెక్షన్లు రూ.26.66 కోట్ల షేర్లు, రూ. 46.80 కోట్ల గ్రాస్.

-Advertisement-"లవ్ స్టోరీ" 5 రోజుల కలెక్షన్స్

Related Articles

Latest Articles