బ్రా లెస్ టాప్ లో సాయిధరమ్ తేజ్ బ్యూటీ.. సెగలు రేపుతోందిలా

ప్రస్తుతం స్టార్ హీరోయిన్లందరూ సోషల్ మీడియాలో అందాలను అరోబోస్తూ అభిమానులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. తమ అందాలను ఎరగా వేసి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది అందగత్తెలు బటన్ తీసి అర్ధనగ్నంగా ఫోజులిచ్చి మెరిపించారు. తాజాగా విదేశీ భామ లారిస్సా బొనేసి వంతు వచ్చింది. తాజాగా అమ్మడు అందాలను ఇన్స్టా వేదికగా ఆరబోసింది. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో బ్రా లెస్ గా కనిపించి సెగలు రేపుతోంది.. బ్లాక్ జాకెట్ లోపల బ్రా లేకపోవడంతో అమ్మడు అందాలు యథేచ్ఛగా కనిపించేసాయి. దీంతో కుర్రాళ్ళు ఫిదా అయిపోయి ఫోటోలను కాస్త వైరల్ గా మార్చేశారు. ఇక ఈ భామ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ‘తిక్క’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికీ సాయిధరమ్ తేజ్ కి ఈమె మంచి ఫ్రెండ్.. ఇటీవల తేజు కోలుకున్నాకా అమ్మడు ఫ్రెండ్ త్వరగా కోలుకోవాలని కోరుకున్న విషయం తెల్సిందే.

https://www.instagram.com/p/CWdV1EKlLlg/

Related Articles

Latest Articles