4వ రోజు: ఇలకైలాసం.. కోటి దీపోత్సవం..

ఏటూ చూసిన శివనామస్మరణ.. అడుగడుగునా పంచాక్షరి పలుకులు.. అహా ఇది కైలాసమా అనట్టు ఉండే వేదిక.. ఆ వేదికను అలంకరించిన దైవ స్వరూపులైన పెద్దలు.. ఏమి చెప్పమంటారు కోటి దీపోత్సవ కళాశోభ.. ఇక బంగారు లింగోద్భవ ఘట్టం గురించి చెప్పాలంటే.. మాటలు రావడం లేదు.. కోటి దీపోత్సవ ప్రాంగణంలో అడుగుపెట్టిన మొదలు బయటికి వచ్చే వరకు కార్తీకమాసంలో కైలాసం దర్శనం జరుగుతోందనే భావన తప్ప మరేది మదిలోకి రాదు అనడం అతిశయోక్తి లేదు.

4వ రోజు: ఇలకైలాసం.. కోటి దీపోత్సవం..

మంగళవాయిద్యాలు నడుమ స్వామి వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండువగా తిలకించడం పూర్వజన్మ సుకృతమనే చెప్పాలి. శివయ్య కల్యాణానికి దేవతలాంత కోటి దీపోత్సవ ప్రాంగణాన్ని అలంకరించారు. ఎక్కడా చూసిన దేవతామూర్తులు విగ్రహాలతో శోభాయమాణంగా విరాజిల్లుతోంది. కైలాసంలో పార్వతీదేవి ఓసారి కోటి దీపోత్సవ వేడుకకు వెళ్ళొద్దామా అని సాంబయ్యను అడిగితే.. ఆమె కోరిక మేరకు సాక్షాత్తు శివపార్వతులు కొలువుదీరిన ఇలా కైలాసంలా ఉంది కోటి దీపోత్సవం.. ఇలా చెప్పుకుంటూ పోతే రోజంతా అవుతుంది.

4వ రోజు: ఇలకైలాసం.. కోటి దీపోత్సవం..

ఈ ఇలా కైలాసాన్ని దర్శించడం ఓ వరంగానే చెప్పొచ్చు. దీపార్చన సమయంలో భక్తకోటి వెలిగించిన దీపాలు కోటి దీపోత్సవ కార్యక్రమానికే హైలెట్‌. భక్తిపారవశ్యంతో ఈ కార్య్రమానికి హజరైన భక్తుల హృదయాల్లో కోటి దీపోత్సవం వేడుక సంవత్సరాల కాలం పాటు మరిచిపోలేని జ్ఞాపకం. ఈ జ్ఞాపకం మీకు తియ్యని స్మృతి కావాలంటే ఓ సారి కోటి దీపోత్సవ వేడుకకు వెళ్లిరావాల్సిందే..

4వ రోజు: ఇలకైలాసం.. కోటి దీపోత్సవం..
4వ రోజు: ఇలకైలాసం.. కోటి దీపోత్సవం..
4వ రోజు: ఇలకైలాసం.. కోటి దీపోత్సవం..
4వ రోజు: ఇలకైలాసం.. కోటి దీపోత్సవం..
4వ రోజు: ఇలకైలాసం.. కోటి దీపోత్సవం..
4వ రోజు: ఇలకైలాసం.. కోటి దీపోత్సవం..
4వ రోజు: ఇలకైలాసం.. కోటి దీపోత్సవం..
4వ రోజు: ఇలకైలాసం.. కోటి దీపోత్సవం..
4వ రోజు: ఇలకైలాసం.. కోటి దీపోత్సవం..
4వ రోజు: ఇలకైలాసం.. కోటి దీపోత్సవం..
May be an image of 1 person and text

Related Articles

Latest Articles