ఆ యాక్షన్ ఎపిసోడ్‌పై ‘ఖిలాడి’ ప్రత్యేక దృష్టి!

‘క్రాక్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుతో మాస్ మాహారాజా రవితేజ ఫుల్ జోష్‏లో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. రమేశ్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. డా. జయంతి లాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్, పన్ స్టూడియోస్ బ్యానర్లపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని కొన్ని యాన్షన్ సీన్స్‌ను ఇటలీలో చిత్రీకరించారు. ‘ఖిలాడి’ సినిమాలో ఈ సీన్స్ బాగా హైలెట్ అవుతాయని మేకర్స్ భావిస్తున్నారట. ఈ యాక్షన్ ఎపిసోడ్ ను అన్బు-అరివు డిజైన్ చేశారు. అంతేకాదు, ఎడిటింగ్ లోను ఇటలీ యాన్షన్ సీన్స్‌ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-