ఖమ్మం మున్సిపల్ వార్: విజేతలు వీరే… 

ఖమ్మం మున్సిపల్ వార్: విజేతలు వీరే... 

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఈ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం అయ్యింది.  ఈ ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు ప్రధానంగా పోటీలో ఉన్నాయి.  ఖమ్మం కార్పొరేషన్ లో ఏ  ఏ డివిజన్లలో ఎవరు గెలిచారో ఇప్పుడు చూద్దాం. 

  • 7 వ డివిజన్ బీజేపీ దొంగల సత్యనారాయణ గెలుపు
  • 13వ డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్తి కొత్తపల్లి నీరజ గెలుపు..
  • 20 వ డివిజన్ టీఆరెస్ అభ్యర్థి ప్రశాంత్ లక్ష్మి  గెలుపు
  •   37 వ డివిజన్ లో టిఆర్ఎస్ అభ్యర్థి ఎస్.కె. ఫాతిమా విజయం   
  •  43 వ డివిజన్ సిపిఐ అభ్యర్థి క్లైమేట్ గెలుపు ..
-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-