కౌశిక్ రెడ్డి పై కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఫైర్…

ఉద్యోగాలు ఇస్తా అని కౌశిక్ రెడ్డి మోసం చేశాడు అని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. పైలట్ రోహిత్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకోలేదా అని ప్రశ్నించారు. ఆడియో టేపుతో అడ్డంగా దొరికిన దొంగ కౌశిక్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈటలను ఎందుకు తిట్టలేదు. కౌశిక్ రెడ్డి ఓ దొంగ… నువ్వు రేవంత్ కాలి గోటికి సరిపోవు అని తెలిపారు. 2018 ఎన్నికల్లో నువ్వెన్ని కోట్లు తెచుకున్నావ్. డబ్బులు ఇస్తేనే పీసీసీ వస్తది అనుకుంటే.. ఆ పదవి కోమటి రెడ్డికి వచ్చేది అని పేర్కొన్నారు. నువ్వు ఇండిపెండెంట్ గా పోటీ చేసి పదివేల ఓట్లు తెచ్చుకో.. మొగోడివి అని ఒప్పుకుంటా అన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-