క‌మ‌లా హ్యారిస్‌కు త‌ప్పిన భారీ ప్ర‌మాదం…

అమెరికా ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లాహ్యారిస్‌కు ప్ర‌మాదం త‌ప్పింది.  ఉపాధ్య‌క్షురాలిగా ప‌ద‌వీబాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత మొద‌టిసారి విదేశీయాత్ర‌కు బ‌య‌లుదేరారు.  మేరిల్యాండ్ నుంచి గ్వాటెమాల‌కు ఎయిర్‌ఫోర్స్ 2 లో బ‌య‌లుదేరారు.  మేరిల్యాండ్ ఎయిర్‌ఫోర్స్ నుంచి టెకాఫ్ అయిన 25 నిమిషాల త‌రువాత విమానంలో సాంకేతిక లోపం ఏర్ప‌డింది.  సాంకేతిక లోపాన్ని గుర్గించి సిబ్బంది వెంట‌నే విమానాన్ని తిరిగి మేరిల్యాండ్‌లో ల్యాడింగ్ చేశారు.  తాము సుర‌క్షితంగా, క్షేమంగా ఉన్నామ‌ని ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హ్యారిస్ పేర్కొన్నారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-