Union Bank Recruitment 2026: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1865 పోస్టులు.. మంచి జీతం
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1865 పోస్టులు
- మంచి స్టైపెండ్‌తో అవకాశం
- మే 19, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1865 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 303, తెలంగాణ లో164 పోస్టులు భర్తీ కానున్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 29, 2026 నుంచి ప్రారంభమై, మే 19, 2026 వరకు కొనసాగుతుంది. పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
విద్యా అర్హత
ఏదైనా విభాగంలో పట్టభద్రుడు (Graduate) అయి ఉండాలి.
డిగ్రీ ఫలితం 01 ఏప్రిల్ 2026 లేదా అంతకు ముందు విడుదలై ఉండాలి.
Also Read
- Railway Recruitment 2026: రైల్వేలో 1,644 ఉద్యోగాలు.. టెన్త్ పాస్ అయితే చాలు.. పరీక్ష లేకుండానే ఎంపిక
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- UGC Net: యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..
- SSC Stenographer: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 731 స్టెనోగ్రాఫర్ పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
వయో పరిమితి (01.04.2026 నాటికి):
కనీసం: 20 సంవత్సరాలు
గరిష్టం: 28 సంవత్సరాలు
రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక ప్రక్రియ:
ఆన్‌లైన్ రాత పరీక్ష
స్థానిక భాషా పరీక్ష (Local Language Test)
పత్రాల ధృవీకరణ
వైద్య పరీక్ష
స్టైపెండ్ (నెలవారీ):
గ్రామీణ / సెమీ-అర్బన్ ప్రాంతాలు : రూ.15,000
అర్బన్ ప్రాంతాలు : రూ.18,000
మెట్రో నగరాలు : రూ.20,000
ఈ అప్రెంటిస్‌షిప్ 1 సంవత్సరం కాలానికి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
జనరల్ / OBC (పురుషులు) : రూ.944
జనరల్ / OBC (మహిళలు) : రూ.708
SC / ST / PwBD / ట్రాన్స్‌జెండర్ : రూ.236
తాజావార్తలు
-
Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
-
Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
-
Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి
-
Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి
-
Madatha Kaja Recipe : స్వీట్ షాప్ స్టైల్‌లో జ్యూసీ మడత కాజాలు ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండిలా.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?