ఇదో వెరైటీ నిరసన.. ఎక్కడో తెలుసా?

వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు వివిధ రకాలుగా నిరసన తెలుపుతుంటాయి. వరంగల్ జిల్లాలో వినూత్న నిరసన తెలిపారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఇది జరిగింది. జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ ఆధ్వర్యంలో అవినీతిపరుడికి సన్మానం పేరుతో ఓవ్యక్తిని గాడిదపై అరగుండుతో ఊరేగిస్తూ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జ్వాల సంస్థ వ్యవస్థాపకుడు సుంకరి ప్రశాంత్, లోక్ స‌త్తా స్టేట్ కోఆర్డినేట‌ర్ కోదండ‌రామారావు. రోడ్డుపై ఈ నిరసన వైరల్ అయింది.

ఇదో వెరైటీ నిరసన.. ఎక్కడో తెలుసా?

జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ ఆధ్వర్యంలో అవినీతిపడురుడికి సన్మానం పేరుతో హన్మకొండ వెయ్యి స్తంభాల గుడి నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ఓవ్యక్తిని గాడిదపై అరగుండుతో ఊరేగిస్తూ సన్మానం చేశారు.

Related Articles

Latest Articles