పట్టు చీరలో.. చిట్టి ఫరియా తీన్మార్ స్టెప్పులు

‘జాతి రత్నాలు’ వంటి మొదటి సినిమాతోనే సూపర్ హిట్‏ను తన ఖాతాలో వేసుకుంది నటి ఫరియా.. చిట్టి పాత్రలో ఫరియా నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ మూవీ హిట్‏తో ఫరియాకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే పెరిగిపోయింది. మొదటి సినిమా తర్వాత చిట్టి ఏ సినిమాను అధికారికంగా ఒప్పుకోలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలతో బిజీగా వుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ అభిమానులకు రెగ్యులర్ టచ్ లో ఉంటుంది. ఈ క్రమంలో చిట్టి తన ఇన్‏స్టాలో తన డాన్స్ వీడియోను షేర్ చేసింది. అందులో ఫరియా.. సంప్రదాయంగా పట్టు చీర కట్టుకుని.. రోడ్డుపై తీన్మార్ స్టెప్పులేసి కేక పుట్టించింది. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by Faria Abdullah (@fariaabdullah)

-Advertisement-పట్టు చీరలో.. చిట్టి ఫరియా తీన్మార్ స్టెప్పులు

Related Articles

Latest Articles