మోడీ ప్రభుత్వం నిద్రలేవాలి: రాహుల్ గాంధీ

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ సర్కారును ఉద్దేశిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. కరోనా థర్డ్ వేవ్ కూడా వచ్చే ప్రమాదముందని వివిధ దేశాలు హెచ్చరిస్తున్న తరుణంలో మోడీ సర్కార్ పై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా థర్డ్ వేవ్ అడ్డుకునేందుకు మోదీ ప్రభుత్వం చేపట్టిన సన్నాహక చర్యలు, కార్యచరణపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మూడో వేవ్ చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుందని వార్తలు వస్తున్న క్రమంలో.. భారత భవిష్యత్తును కాపాడేందుకు మోడీ సర్కార్ నిద్రలేవాలని ఆశిస్తున్నట్లు రాహుల్ ట్వీట్​ చేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-