తొలి వన్డేలో టీం ఇండియా గ్రాండ్‌ విక్టరీ

కొలంబో తొలి వన్డేలో టీం ఇండియా గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై టీం ఇండియా ఘన విజయం సాధించింది. 36.4 ఓవర్లలోనే శ్రీలంక విధించిన లక్ష్యాన్ని టీం ఇండియా అవలీలగా చేధించింది. ఇక ఇరు జట్ల స్కోర్ల వివరాల్లోకి వస్తే… నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి… శ్రీలంక జట్టు 262 పరుగులు చేసింది. 263 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌ కు దిగిన టీం ఇండియా కేవలం మూడు వికెట్లు కోల్పోయి.. విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ లో 1-0 ఆధిక్యంలోకి వచ్చింది టీం ఇండియా.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-