అమెరికా మ‌రింత సాయంః ఆ 8 కోట్ల డోసుల్లో భార‌త్‌కు వాటా…

క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటం చేస్తున్న భార‌త్‌ను ఆదుకోవ‌డానికి అమెరికా ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.  ఇప్ప‌టికే ఇండియాకు 100 మిలియ‌న్ డాల‌ర్ల సహాయం ప్ర‌క‌టించింది.   ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన కోవాక్స్ లో అమెరికా కుడా భాగస్వామిగా ఉన్న‌ది.  కొవాక్స్ కు అమెరికా 8 కోట్ల వ్యాక్సిన్ డోసుల‌ను అందివ్వ‌బోతున్న‌ది.  ఇందులో నుంచి భారత్‌కు అందాల్సిన వ్యాక్సిన్ వాటాను అందిస్తామ‌ని అమెరికా ప్ర‌క‌టించింది. భార‌త్ వాటా కింద 80 మిలియన్ వాక్సిన్ డోసులు అందనున్నాయి, ఎప్ప‌టి వ‌ర‌కు ఈ వ్యాక్సిన్లు అందుతాయి అనే విష‌యాలు తెలియాల్సి ఉన్న‌ది. 

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-