నకిలీ డీఎస్పీని అదుపులోకి తీసుకున్న పోలీసులు…

బిబి పేట మండలం తుజల్ పూర్ గ్రామానికి చెందిన నకిలీ డీఎస్పీ పోలీస్ ను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని 5 జిల్లాల్లో 20 మంది నిరుద్యోగుల నుంచి ఉద్యోగాల పేరిట కోటి రూపాయలు వసూలు చేసాడు నెల్లూరు స్వామి. డీఎస్పీ డ్రెస్ లో వాహనాన్ని పెట్టుకొని ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవడం, సెటిల్మెంట్ చేసేవాడు. ఇంటర్మీడియేట్ పాస్ కానీ వ్యక్తి డిఎస్పి కావడమేంటని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆశ్రయించారు బాధితులు. హైదరాబాద్ బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో ఆ నకిలీ డీఎస్పీ నెల్లూరు స్వామిని అరెస్ట్ చేసారు పోలీసులు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-