భర్తకు మద్యం తాగించి భార్యపై గ్యాంగ్ రేప్!

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ తారామతి పేటలో దారుణం చోటు చేసుకుంది. తారామతి పేటలో జీవిస్తున్న ఇద్దరు భార్య భర్తలకు మద్యం తాగించి గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డారు కొందురు దుర్మార్గులు. భార్య భర్తలకు మద్యం తాగించి మరి… రేప్ చేశారు కిరాతకులు. అయితే… ఈ రేప్‌ చేసిన వారు.. అతని స్నేహితులు కావడం గమనార్హం.

భర్త మత్తులో ఉండగా అతని భార్య పై అత్యాచారం చేసి.. ఆమెను చంపేశారు ఇద్దరు దుర్మార్గులు. సృహ లోకి వచ్చాక చనిపోయిన భార్య ను చూసి బోరున విలపించాడు ఆమె భర్త. భార్య వంటి పై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా గుర్తులు ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ ఒకరైన సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరొకరి కోసం గాలిస్తున్నారు పోలీసులు.

Related Articles

Latest Articles