జూరాలకు భారీగా మొదలైన వరద…

జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద మొదలయ్యింది. ప్రస్తుతం జూరాలకు 27,400 క్యూసెక్కుల వరద వస్తుంది. ఈ సీజన్ లో ప్రాజెక్టుకు ఇదే అత్యధిక ఇన్ ఫ్లో. అలాగే ఇప్పటివరకు జూన్ మొదటి వారంలో ఈ స్థాయిలో వరద రావడం ఇదే ఫస్ట్ టైం.జూరాల క్యాచ్ మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలతో వరద కొనసాగుతుంది. అలాగే కృష్ణా నదిపై ఎగువనున్న ప్రాజెక్టులకు వరద భారీగా వస్తుంది. ఎగువన ఆల్మట్టి డ్యామ్ కు 16,300 క్యూసెక్కులు, నారాయణపూర్ ప్రాజెక్టుకు 8 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. నారాయణ పూర్ నుంచి 17,914 క్యూసెక్కుల నీరు నదికి విడుదల చేసారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-