పార్కింగ్ ఫీజు వసూలుపై భారీ ఫిర్యాదులు…

సినిమా హాళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్ ల వద్ద పార్కింగ్ ఫీజు వసూలు గతంలోనే ఓ సారి తీసేసిన ప్రభుత్వం.. మళ్ళీ తర్వాత అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే గత జూలై నెలలోనే 20వ తేదీన ఈ నిర్ణయం తీసుకుంది మున్సిపల్ శాఖ. కానీ ఈ తాజా పార్కింగ్ ఫీజు వసూలుపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. కొన్ని చోట్ల ఎక్కువగా ఈ పార్కింగ్ ఫీజు తీసుకుంటున్నారు అని ప్రజలు ఆరోపిస్తున్నారు. దాంతో ఆ ఫిర్యాదులపై స్పందించారు అధికారులు… మరోసారి పార్కింగ్ ఫీజు అనుమతికి సంబంధించిన జీవో ను రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అధికంగా ఈ పార్కింగ్ ఫీజు వాసులు చేయకూడదని అందులో స్పష్టంగా ప్రభుత్వం పేర్కొంది.

Related Articles

Latest Articles