ఆనందయ్య మందుపై ఈరోజు హైకోర్టులో విచారణ…

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆనందయ్య కరోనా మందుపై చర్చ నడుస్తుంది. ప్రస్తుతం ఆనందయ్య పోలీసుల భద్రతల్ప ఉన్నారు. అయితే ఈ మందు పంపిణీ ప్రభుత్వం నిలిపివేయడంతో… దానికి వ్యతిరేకంగా హైకోర్టులో రెండు పిటిషన్ లు నమోదయ్యాయి. ఇక ఈరోజు హైకోర్టులో ఆనందయ్య మందుపై విచారణ జరగనుంది. అయితే మందు పంపిణీ విషయంలో హైకోర్టు ఈ రోజు తీర్పు చెప్పే అవకాశం ఉంది. ఈ మందు పంపిణీ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటె ఆనందయ్య మందు పంపిణీ అంశాని సిసిఆర్ఏఏస్ ఆయూష్ కి నివేదించనున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఈరోజు ఏం జరుగుతుంది అనేది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-