షాకింగ్: కాజల్ భర్త సినిమాల్లోకి..?

చిత్ర పరిశ్రమలో వారసత్వం కొత్తకాదు.. ఒక స్టార్ గా కొనసాగుతున్నారు అంటే వారి వారసులు, బంధువులు వార్ పేరు చెప్పుకుంటూ ఇండస్ట్రీలో అడుగుపెడుతుంటారు. ఇప్పటివరకు అలంటి వారసత్వాన్ని చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా స్టార్ హీరోయిన్ల భర్తలు సైతం తమ నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించడానికి రెడీ అవుతున్నారు. తాజాగా కాజల్ భర్త గౌతమ్ కిచ్లూ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు రూమర్స్ గుప్పుమన్నాయి. టాలీవుడ్ చందమామ కాజాల తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ని ప్రేమించి పెళ్లి చేసుకోంది.

ఇకపోతే ప్రస్తుతం కాజల్ ప్రెగ్నెంట్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే కాజల్ తన భర్తను కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకొంటుందట.. తన వద్దకు వచ్చిన డైరెక్టర్ స్ కి తాను చేసిన సినిమాలలో ఒక చిన్న పాత్రలోనైనా గౌతమ్ కనిపించేలా చూడమని కోరుతుందంట. ఇప్పటికే వీరిద్దరూ తమ బిజినెస్ కోసం ఒక వీడియో షూట్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. గౌతమ్ కి కూడా నటనపై ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే కాజల్ తన భర్తని ముందుండి ఇండస్ట్రీలో నిలబెట్టే ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. గౌతమ్ కూడా చూడడానికి హీరోలని ఉంటాడని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇదే కనుక నిజమైతే గౌతమ్ ఇండస్ట్రీకి పరిచయం చేసే ఆ డైరెక్టర్ ఎవరు అనేది ఆసక్తిగా మారనుంది.

Related Articles

Latest Articles