బీచ్ ఒడ్డున.. బికినీలో బన్నీ బ్యూటీ.. సెగలు రేపుతోందిలా

‘దేశముదురు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భామ హన్సిక మోత్వానీ. ఆ చిత్రంతో తెలుగునాట నాటుకు పోయిన బొద్దు భామ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఆ తరువాత చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు బబ్లీ బ్యూటీ కాస్తా నాజూకు తీగలా మారిపోయి కనిపించింది. ఇటీవల టాలీవుడ్ కి దూరమైనా అమ్మడు కోలీవుడ్ లో తన సత్తా చాటుతోంది.

లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి సై అంటున్న హన్సిక.. నాజూకు అందంతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. హాట్ హాట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా ఈ భామ తన బికినీ ఫోటోను షేర్ చేసింది. బీచ్ ఒడ్డున.. బికినీలో కళ్ళు తిప్పుకోలేని దేహ సౌందర్యంతో కాక రేపుతోంది.. బ్లాక్ అండ్ ఫ్లవర్ బికినీలో సెగలు పుట్టిస్తున్న హన్సికను చూసిన అభిమానులు వావ్.. హాట్ బ్యూటీ అంటూ కామెంట్లతో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక హన్సిక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం హన్సిక ‘105 మినిట్స్’ అనే చిత్రంలో నటిస్తోంది

Related Articles

Latest Articles