మ‌హారాష్ట్ర లో 22 కోట్ల కోవాగ్జిన్ వ్యాక్సిన్ల ఉత్ప‌త్తి…

భార‌త్ సొంత టెక్నాల‌జీతో క‌రోనా మ‌హమ్మారికి చెక్ పెట్టేందుకు భార‌త్ బ‌యోటెక్ ఫార్మా సంస్థ కోవాగ్జిన్ వ్యాక్సిన్‌కు త‌యారు చేసింది.  అయితే, అధిక‌మొత్తంలో వ్యాక్సిన ఉత్ప‌త్తి చేసేందుకు కోవాగ్జిన్ సంస్థ ఇండియాలోని మ‌రికొన్ని కంపెనీల‌కు అనుమ‌తులు మంజూరు చేసింది.  మ‌హారాష్ట్ర‌లోని హెచ్.బీ.పీ.సీ.ఎల్ సంస్థ రాబోయో 8 నెల‌ల కాలంలో 22 కోట్ల వ్యాక్సిన్ డోసుల‌ను ఉత్ప‌త్తి చేయ‌బోతున్న‌ట్టు మ‌హారాష్ట్ర ఫార్మా సంస్థ తెలిసింది.  వ్యాక్సిన్ ఉత్ప‌త్తికి మ‌హా స‌ర్కార్ రూ.93 కోట్లు, కేంద్రం రూ.65 కోట్లు నిధుల‌ను మంజూరు చేస్తున్న‌ట్టు హాఫ్‌కైన్ ఫార్మా పేర్కోన్న‌ది.  నెల‌కు రెండు కోట్ల డోసుల సామ‌ర్ధ్యంతో వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తామ‌ని ఫార్మా సంస్థ తెలియ‌జేసింది. 

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-