గూగుల్ సరికొత్త నిర్ణయం… వారంలో మూడు రోజులు… 

గూగుల్ సరికొత్త నిర్ణయం... వారంలో మూడు రోజులు... 

గూగుల్ కంపెనీ కరోనా కాలంలో ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెపింది.  కరోనా కాలంలో కూడా ఉద్యోగులు ఆఫీస్ కు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు.  దీని వలన వచ్చే ఇబ్బందులను గుర్తించిన గూగుల్ ఓ నిర్ణయం తీసుకుంది.  వారంలో మూడు రోజులు ఆఫీస్ కు వచ్చి పనిచేయాలని, మిగిలిన రెండు రోజులు మీ ఇష్టం అని, ఆఫీస్ కు రావాలని అనిపిస్తే రావొచ్చని, లేదంటే ఇంటి నుంచే పనిచేయొచ్చని పేర్కొన్నది.  ఆఫీస్ కి వచ్చే మూడు రోజులు కూడా ఇంటి నుంచే పనిచేయాలని అనుకునే ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చని, వారి అప్లికేషన్ ను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-