కెన్యా ప్రయాణికుడి వద్ద బంగారు బిస్కట్లు స్వాధీనం…

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి భారీగా అక్రమ బంగారం పట్టుకున్నారు అధికారులు. కెన్యా ప్రయాణికుడి వద్ద 75 లక్షల విలువ చేసే రెండు కేజీల బంగారం గుర్తించారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా 7 బంగారు బిస్కట్ లను తను మోసుకొని వచ్చిన లగేజ్ బ్యాగ్ లో దాచి తరలించే యత్నం చేసాడు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ లగేజ్ బ్యాగ్ స్కానింగ్ చేయగా బయట పడ్డ అక్రమ ప్రయత్నం రవాణా చేస్తున్నాడు. దానిని గుర్తించిన కస్టమ్స్ అధికారులు… రెండు కేజీల బంగారం సీజ్ చేసి కెన్యా దేశస్థుడి పై కస్టమ్స్ యాక్ట్ 110 సెక్షన్ కింద కేసు నమోదు చేసారు. అలాగే ఈ ఘటన పై దర్యాప్తు కొనసాగిస్తున్నారు కస్టమ్స్ అధికారులు.

-Advertisement-కెన్యా ప్రయాణికుడి వద్ద బంగారు బిస్కట్లు స్వాధీనం...

Related Articles

Latest Articles