బ్యాడ్ న్యూస్ : భారీగా పెరిగిన బంగారం ధరలు

బ్యాడ్ న్యూస్ : భారీగా పెరిగిన బంగారం ధరలు

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు దిగివచ్చాయి.  బంగారం దిగిరావడంతో భారీ ఎత్తున కొనుగోలు పెరిగాయి.  అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం.  దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో ధరలు తగ్గాయి.  అయితే, ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి.  పెరిగిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 590 పెరిగి రూ. 43,850కి చేరింది.  ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.650  పెరిగి రూ.47,840కి చేరింది.  బంగారంతో పాటుగా వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి.  కిలో వెండి ధర రూ. 1,300 పెరిగి రూ.75,700 కి చేరింది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-