ఈట‌ల పాద‌యాత్ర‌…23 రోజులు…270 కి.మీ…

ఈరోజు నుంచి బీజేపీ నేత ఈట‌ల రాజేంద‌ర్ పాద‌యాత్ర చేయ‌బోతున్నారు.  హుజూరాబాద్ నియోజ‌క వ‌ర్గంలో పాద‌యాత్ర చేయ‌బోతున్నారు.  క‌మ‌లాపూర్ మండ‌లంలోని బ‌త్తినివానిప‌ల్లి నుంచి పాద‌యాత్ర‌ను ప్రారంభిస్తున్నారు.  బ‌త్తినివానిప‌ల్లిలోని ఆంజ‌నేయుని దేవ‌స్థానంలో ఉద‌యం 9:30 గంట‌ల‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించ‌నున్నారు.  శ‌నిగ‌రం, మాద‌న్న‌పేట‌, గునిప‌ర్తి, శ్రీరాముల‌పేట‌, అంబ‌ల గ్రామాల్లో పాద‌యాత్ర చేయ‌నున్నారు.  రేపు సాయంత్రం అంబ‌ల గ్రామంలో బ‌స చేస్తారు.   23 రోజుల పాటు 270 కిలోమీట‌ర్ల మేర ఈట‌ల పాద‌యాత్ర సాగుతుంది.

Read: కాస్త ముందుగానే రానున్న “నారప్ప”

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-