వైర‌ల్ః హెల్మెట్‌ను గుటుక్కున మింగేసి…గుట్టుచప్పుడు కాకుండా…

అన‌గ‌న‌గా ఓ ఏనుగు. ఆ ఏనుగు న‌డుచుకుంటూ వెళ్తున్న స‌మ‌యంలో దారికి అడ్డంగా ఏ ద్విచక్ర‌వాహ‌నం ఆగి ఉంది.  ఆ వాహ‌నం సైడ్ మిర్ర‌ర్‌కు త‌ల‌కు పెట్టుకునే హెల్మెట్ త‌గిలించి ఉన్న‌ది.  దాన్ని చూసిన ఆ గ‌జ‌రాజు తినే వ‌స్తువు అనుకుందేమో చ‌టుక్కున ప‌ట్టుకొని గుటుక్కున మింగేసింది.  ఆ త‌రువాత త‌న‌కేమి తెలియ‌దు అన్న‌ట్టుగా అక్క‌డి నుంచి న‌డుచుకుంటూ వెళ్లిపోయింది.  ఈ సంఘ‌ట‌న అస్సాంలోని గుహ‌వాటి ఆర్మీ క్యాంప్ సమీపంలో జ‌రిగింది.  దీనికి సంబందించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-