సుప్రీంకోర్టుకు నేటి నుంచి దసరా సెలవులు

సుప్రీంకోర్టుకు ఇవాళ్టి నుంచి దసరా సెలవులు వచ్చాయి… ఆ తర్వాత మిలాద్‌ ఉన్‌ నబీ సెలవులు కూడా ఉండడంతో ఈ నెల 19వ తేదీ వరకు కోర్టు మూతపడనుంది.. అయితే, శనివారం నుంచే సెలవులు ప్రారంభం అయ్యాయని చెప్పవచ్చు.. శని, ఆదివారాలు వారాంతపు సెలవులు కాగా ఇవాళ్టి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. ఇక, 17న ఆదివారం, 18, 19 తేదీల్లో మిలాద్‌ ఉన్‌ నబీ సెలవులు ఉండడంతో.. సుప్రీంకోర్టు కార్యకలాపాలు, విచారణలు తిరిగి ఈ నెల 20వ తేదీన పునఃప్రారంభంకానున్నాయి.

-Advertisement-సుప్రీంకోర్టుకు నేటి నుంచి దసరా సెలవులు

Related Articles

Latest Articles