వైర‌ల్ః ప‌ట్ట‌ప‌గ‌లే పులికి చుక్క‌లు చూపిన బాతు…

పులి వేట ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  పులి టార్గెట్ చేస్తే ఖ‌చ్చితంగా దానికి దొరికిపోతుంది.  కానీ, ఓ చిన్న‌బాతుమాత్రం పులికి చుక్క‌లు చూపించింది.  చిన్న కొల‌నులో ఉన్న బాతును అమాంతం మింగేసేందుకు కొల‌నులోకి దూకింది.  కానీ, అందులో ఉన్న బాతు ఆ పులికి దొర‌క‌లేదు స‌రికదా పులిని ముప్పుతిప్ప‌లు పెట్టింది.  పులి ద‌గ్గర‌కు రాగానే నీటిలో మునిగి మ‌రోచోట తెలింది.  అక్క‌డికి వ‌స్తే ఆ బాతు అక్క‌డి నుంచి త‌ప్పించుకొని మ‌ర‌లా వేరే చోట తేలింది.  పులిని ఆ చిన్న‌బాతు ముప్పుతిప్ప‌లు పెట్ట‌డంతో చేసేదిలేక ఆ పులి అక్క‌డి నుంచి మెల్లిగా జారుకుంది.    

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-